Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

Live News

Live News
ఇక్కడ మీకు కావలసిన అన్ని తెలుగు న్యూస్ చానెల్స్ లైవ్ లో ఉన్నాయి, మీకు నచ్చిన ఛానల్ ని ప్లే చేసి చుడండి...
ఇంకాసేపటి లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కాబినెట్ తో మీటింగ్ అయిపోయాక మనకి లైవ్ ఇస్తారు, ఆ లైవ్ ని మీరు మీకు నచ్చిన న్యూస్ ఛానల్ లో చూసి లొక్డౌన్ 5 . 0 ఉంటుందో ఉండదో తెలుసుకోండి, అసలు లొక్డౌన్ ని మల్లి అమలు చేస్తారా లేదా అన్నది కూడా తెలుసుకోండి.
గత కొన్ని రోజులుగా మల్లి మన హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో అస్సలు లొక్డౌన్ ని ఎత్తివేస్తారా లేక మల్లి తిరిగి లొక్డౌన్ ని అమలు చేస్తారో లేదో కూడా తెలుసుకోండి.











Post a Comment

0 Comments