Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఎన్నడూ లేని విధంగా తన భారీ చిత్రాలకు సంబంధించిన వివరాలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ లలో తన 21వ చిత్రానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ను అందించారు. ఈ లెజెండరీ చిత్ర ప్రయాణంలో బాలీవుడ్ లెజెండరీ నటులు బిగ్ బి అమితాబ్ లేకుండా ఎలా అని మేకర్స్ ఆయనకు స్వాగతం చెప్పారు.
మొత్తానికి నా కల నెలవేరింది అని ఈ చిత్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టా ద్వారా ఆసక్తికర పోస్ట్ తో చెప్పాడు. ఆయనతో కలిసి స్క్రీన్ ను పంచుకోవడంతో ఇన్నాళ్ల నా కల నెరవేరుతున్నట్టుగా ప్రభాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా దీపికా పదుకొనె ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

Post a Comment

0 Comments