Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మహాసముద్రం లో ఆ టాలెంటెడ్ యాక్టర్ కూడా

మహాసముద్రం లో ఆ టాలెంటెడ్ యాక్టర్ కూడా
దాదాపు ఏడేళ్ల తర్వాత టాలీవుడ్ లో సిద్దార్థ్ టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి, శర్వానంద్ తో తీస్తున్న 'మహా సముద్రం' సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్టు ఖరారు అయ్యింది. దీనితో సిద్దార్థ్ కంబ్యాక్ మంచి హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి నిర్మాత అయిన అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ వెల్లడించారు.

Post a Comment

0 Comments