Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్ ఆదిపురుష్ లో లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్

ప్రభాస్ ఆదిపురుష్ లో లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్
ప్రభాస్ నటిస్తున్న భారీ ఇతిహాస చిత్రం ఆదిపురుష్' చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ రానుంది అని దర్శకుడు ఓం రౌత్ నిన్న తెలిపాడు. దీనితో అది ఏమిటా అని మొత్తం సినీ ప్రపంచం ఈరోజు ఉదయం 7:11 AM కోసం ఎదురు చూసింది. అయితే ఓం రౌత్ చెప్పిన సమయానికే సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు ఆ అప్డేట్ ను రివీల్ చేసారు. '7000 వేల సంవత్సరాల కితం ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షకుడు ఉద్భవించాడు' అని ట్వీట్ చేసారు.
ఆదిపురుష్ లో 'సైఫ్ అలీ ఖాన్' లంకేశ్ గా చేయనున్నారు అని చిత్ర దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ భారీ చిత్రాన్ని ఓంరౌత్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో 3డి లో తెరకెక్కించనున్నారు.

Post a Comment

0 Comments