Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ పూర్తి

సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ పూర్తి
సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం మిగిలి ఉన్న షూట్ వర్క్ ను ఇప్పుడు పూర్తి చేసి ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టినట్టుగా అధికారికంగా సాయి ధరమ్ తేజ్ తెలియజేసారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ చిత్రం షూట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అంత సరదా సరదాగా పూర్తయ్యిందని సాయి తేజ్ తెలిపి తమ యూనిట్ ఫోటో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ చిత్రంతో డెబ్యూ దర్శకునిగా సుబ్బు పరిచయం కానుండగా నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Post a Comment

0 Comments