Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

రామ్ చరణ్ కోరమీసాలతో స్టన్నింగ్ లుక్

రామ్ చరణ్ కోరమీసాలతో స్టన్నింగ్ లుక్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ షేర్ చేసిన ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోలో కెమెరా పట్టుకొని ఉన్న చరణ్ లుక్ మాత్రం చాలా షార్ప్ అండ్ స్టన్నింగ్ గా ఉందని చెప్పాలి. అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న మీసపు కట్టు అన్నిటికి మించి తీక్షణమైన కంటి చూపు మరింత స్థాయిలో ఆకట్టుకుంటుంది. 'నీలోని బెస్ట్ వెర్షన్ గానే ఎప్పుడు ఉండాలి' అని చరణ్ క్యాప్షన్ ను కూడా పెట్టారు . దీనితో ఈ ఫోటో నిన్న రాత్రి నుంచి మంచి వైరల్ అవుతుంది.

Post a Comment

0 Comments