Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అక్టోబర్ 2న ఆహాలో రాజ్ తరుణ్ కొత్త సినిమా

అక్టోబర్ 2న ఆహాలో రాజ్ తరుణ్ కొత్త సినిమా
దాదాపు ఆరు నెలల పాటుగా దియేటర్లు మూత పడటం నిర్మాతలకు మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమలో దాదాపు అందరికీ కష్ట కాలం నడుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ధియేటర్స్ మూతబడి పోవడంతో చాలా సినిమాల చిత్రీకరణ పూర్తి అయినా, విడుదలకు నోచుకోవడం లేదు. అయితే ఈ సమయంలోనే ఆన్లైన్ ద్వారా సినిమాలు విడుదల అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇపుడు అదే దారిలో 'ఒరేయ్ బుజ్జిగా' విడుదల అయ్యేందుకు సిద్దం అయింది.
రాజ్ తరుణ్ హీరోగా హెబ్బా పటేల్, మాళవిక నాయర్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం అహ యాప్ ద్వారా విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు (సెప్టెంబర్ 11 న) వెలువడనుంది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 2న అహ లో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments