Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

#PSPK28 పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ మూవీ పోస్టర్ విడుదల

#PSPK28 పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ మూవీ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాలిడ్ కాంబో అయినటువంటి హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ వారు అనుకున్న సమయానికే అదిరిపోయే అధికారిక అప్డేట్ ను ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో ఢిల్లీ గేట్ అందులో సర్దార్ వల్లభ భాయ్ మరియు నేతాజీల ఫోటోలు.
అలా కిందకు వస్తే ఒక బైక్ దాని వెనుక పెద్ద బాల శిక్ష అందులో గులాబీ పువ్వు.కింద ఒక ట్యాగ్ 'ఈసారి ఒక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు' అని పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే హరీష్ శంకర్ పవన్ నుంచి ఏదో కొత్త కోణాన్నే చూపించబోతున్నారనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి కూడా వీరి హిట్ కాంబో దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Post a Comment

0 Comments