Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

#PSPK27 పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ మూవీ పోస్టర్ విడుదల

#PSPK27 పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ మూవీ పోస్టర్ విడుదల
క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే చిత్రాలు అంటే ప్రతీ ఒక్కరికీ సంథింగ్ స్పెషల్ గాను మరియు చాలా యూనిక్ గా ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అందులోను ఒక పీరియాడిక్ డ్రామా తీస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించి కూడా అధికారిక అప్డేట్ ను వారు చెప్పినట్టుగానే అందించారు. ప్రీ లుక్ పోస్టర్ తో క్రిష్ పెట్టిన ట్వీట్ కూడా మంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

0 Comments