Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మాస్క్ లేకుండా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ షూటింగ్ నుండి

మాస్క్ లేకుండా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ షూటింగ్ నుండి
అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్'. మంచి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలుపుకొని ఆరు నెలల తర్వాత మళ్ళీ మొదలయ్యింది. ఇప్పుడు 'మళ్ళీ షూట్ లో పాల్గొననుండడం గ్రేట్ ఫీల్ లా ఉందని, పూజా, నేను మాత్రమే మాస్క్ లేకుండా ఉన్నామని లేదా మీరెవరూ మమ్మల్ని గుర్తు పట్టలేరని' అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments