Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలిసిన వేళ

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలిసిన వేళ
టాలీవుడ్ లో మెగా హీరోలకు, నందమూరి హీరోలకు భారీగా అభిమానులు ఉన్నారు. అయితే అప్పుడప్పుడు వీరు ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తూనే ఉన్నా, తామంతా ఒక్కటే అంటూ చివరికి అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. అయితే తాజాగా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు సోషల్ మీడియా లో ఒక ఆసక్తికర ఫొట్ ను షేర్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారిగా, నందమూరి సింహంను కలిసినప్పుడు తీసిన ఫోటో ఇది అంటూ నాగబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ లు ఇద్దరు ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫోటో ఇది. అయితే నందమూరి బాలకృష్ణ అభిమానులు మాత్రం బాలయ్య స్లొగన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments