Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

చిరంజీవి - మెహర్ రమేష్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

చిరంజీవి - మెహర్ రమేష్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
మెగా స్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కలయికలో సినిమా ఉంటుందా లేదా అని ఎప్పటినుంచో అనుమానం ఉండేది. ఆ అనుమానాన్ని కాస్త పవన్ కళ్యాణ్ గారు తీర్చేసారు. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ ట్విట్టర్ లో అభినందనలు తెలియచేయగా, దానికి పవన్ కళ్యాణ్ బదులిస్తూ చిరంజీవి తో చేయబోయే సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీనితో కచ్చితంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందని అందరికి అర్ధమయిపోయింది. మరి ఈ సినిమా ఏరేంజ్ లో ఉంటుందో చూడాలి.

Post a Comment

0 Comments