Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పుట్టినరోజు కానుకగా పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ ధమాకా

పుట్టినరోజు కానుకగా పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ ధమాకా
రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఉద‌యం 9 గం.ల 9 నిమిషాల‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు నిర్మాత‌లు బోని క‌పూర్, దిల్ రాజు ఆఫీషియల్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 28వ చిత్రానికి సంబంధించి కూడా రేపు ఓ అప్డేట్ రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే చిత్రానికి సంబంధించి రేపు సాయంత్రం 4 గం.ల 5 నిమిషాలకు ఓ అప్డేట్ ఉంటుందని ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిన్న ఆఫీషియల్‌గా వెల్లడించింది. అయితే పవన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా డబుల్ ధమాకా.

Post a Comment

0 Comments