Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా నితిన్ కాస్ట్లీ గిఫ్ట్

వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా నితిన్ కాస్ట్లీ గిఫ్ట్
సరైన హిట్ పడాలని నితిన్ అభిమానులు అనుకుంటున్న సమయంలో మొదలు పెట్టిన చిత్రం 'భీష్మ'. ఓ రకంగా ఈ చిత్రాన్ని నితిన్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ సినిమా అని కూడా చెప్పొచ్చు. అలా చాలా కాలం విరామం తర్వాత వచ్చిన ఈ చిత్రం నితిన్ కు మంచి సాలిడ్ కం బ్యాక్ లా నిలిచింది. తనకు ఇంత మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడు వెంకీ కుడుములకు నిన్న పుట్టినరోజు సందర్భంగా నితిన్ రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇవ్వడంతో వెంకీ కుడుముల ఆనందం వ్యక్తం చేసారు. నితిన్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఫోటోను వెంకీ కుడుముల తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Post a Comment

0 Comments