Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మిస్ యూ నాన్న - Jr ఎన్టీఆర్

మిస్ యూ నాన్న - Jr ఎన్టీఆర్
సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా నందమూరి తారక రామారావు తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా కన్నీటి పర్యంతంతో, భావోద్వేగ భరిత ట్వీట్ చేశారు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకొనే అశ్రుకణం మీరే అంటూ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు అని తెలిపారు. అంతేకాక 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ మిస్ యూ నాన్న అని తెలిపారు.

Post a Comment

0 Comments