Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మాస్క్ వేసుకుని థియేటర్ లో సినిమాలు చూడ్డానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాం - నాగ్ అశ్విన్

మాస్క్ వేసుకుని థియేటర్ లో సినిమాలు చూడ్డానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాం - నాగ్ అశ్విన్
ఎందరో ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్ హీరోలకు ప్రధాన సమస్యగా మారింది మాత్రం థియేటర్స్ విషయంలోనే అని చెప్పాలి. థియేటర్స్ లో సినిమాలు చూసి చాలా కాలం అయ్యిపోవడంతో ప్రేక్షకులతో పాటు తాను కూడా ఆ అనుభవాన్ని ఎంతగానో మిస్సవుతున్నాని నాగ్ అశ్విన్ అంటున్నారు. ఇప్పుడు 'జిమ్ లు, బార్లు, ఫ్లైట్లు, మెట్రోలు, దేవాలయాలు ఇలా అన్నీ తెరిచినప్పుడు థియేటర్స్ తెరవడానికి కూడా ఇదే అనువైన సమయం అని, మాస్క్ వేసుకొని థియేటర్ లో సినిమాలు చూడ్డానికి ఎంతగానో ఎదురు చూస్తున్నామని' నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.

Post a Comment

0 Comments