Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

గుండు లుక్ లో మెగా స్టార్ చిరంజీవి

గుండు లుక్ లో మెగా స్టార్ చిరంజీవి
తాము అభిమానించే హీరో ప్రతీ సినిమా సినిమాకు సరికొత్త లుక్ లో కనిపించాలని కోరుకుంటుంటారు అందుకు తగ్గట్టుగానే తమ ప్రతీ సినిమాకు కూడా మన హీరోలు ఎంతవరకు అయినా వెళ్తారు. ఇప్పుడు మన ఆల్ టైం నెంబర్ 1 స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా సరికొత్త మేకోవర్ కు శ్రీకారం చుట్టారని సినీ వర్గాల్లో రచ్చ లేస్తుంది. లేటెస్ట్ గా గుండు లుక్ లో దర్శనం ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ని చూసి ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. అయితే ఇంత సడన్ గా చిరంజీవి ఎందుకు ఇలా చేశారు అన్నదానికి మాత్రం ఇంకా సరైన సమాధానం దొరకట్లేదు.

Post a Comment

0 Comments