Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

యాడ్ షూట్ కోసం బయటకొచ్చిన మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్

యాడ్ షూట్ కోసం బయటకొచ్చిన మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్
మహేష్ బాబు లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ యాడ్ షూట్ కోసం బయటకొచ్చారు. అందులో భాగంగా బయటకొచ్చిన మహేష్ బాబు లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. దీనితో ఈ ఫోటో చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఏజ్ ను మహేష్ బాబు మరోసారి రివర్స్ గేర్ లో పెట్టి లాగేసారని అంటున్నారు. జస్ట్ క్లాస్ గా స్టైలిష్ హైర్ కట్ తో దర్శనం ఇచ్చిన మహేష్ బాబు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో మరియు ఇతర హీరోల అభిమానులలో సైతం మంచి హాట్ టాపిక్ అయ్యిపోయింది.

Post a Comment

0 Comments