Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కొణిదెల నాగబాబు కి కూడా కరోనా పాజిటివ్

కొణిదెల నాగబాబు కి కూడా కరోనా పాజిటివ్
కొణిదెల నాగబాబ కూడా కరోనా వైరస్ భారిన పడ్డారు. 'ఒక వ్యాధి వచ్చిందని బాధపడటం కాదు, దాని నుండి కోలుకొని వేరొకరికి సహాయం చేయాలని, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది, సరైన జాగ్రత్త చర్యలు పాటించి, కరోనా ను ఎదుర్కొని ప్లాస్మా దాతగా మారతాను' అని నాగబాబు సోషల్ మీడియా లో తెలిపారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు అభిమానులు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు చేసిన పోస్ట్ పై తన అన్న చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ స్పందించారు. నాగబాబు మావయ్య మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని తెలిపారు. నేను ఆరోగ్యం గా ఉండాలి అని కొరుకున్నందుకు ధన్యవాదాలు అని నాగబాబు కూడా స్పందించారు. దర్శకుడు మారుతి సైతం త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేసారు.

Post a Comment

0 Comments