Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ముంబై కి వస్తా ఏం చేస్తారో చూస్తా అంటున్న కంగనా రనౌత్

ముంబై కి వస్తా ఏం చేస్తారో చూస్తా అంటున్న కంగనా రనౌత్
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నుంచి ఈ ఘటనకు సంబంధించి గట్టిగా మాట్లాడిన హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది క్వీన్ కంగనా రనౌత్ అని చెప్పాలి.
ఈ ఘటనపై చాలా రోజులు నుంచి ఎప్పటికపుడు సంచలనం రేపుతున్నారు. అలాగే ఇంకా పలు కాంట్రవర్సీలు కూడా కంగనా రనౌత్ పై ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆమెను ముంబై లోకి రానివ్వమని పలువురు బెదిరింపులు ఇచ్చారని కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ వచ్చే సెప్టెంబర్ 9వ తారీఖున ముంబై వస్తున్నానని ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని ఎవరు వచ్చి అడ్డకుంటారో చూస్తానని కంగనా మాస్ రిప్లై ఇచ్చారు. ఇపుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Post a Comment

0 Comments