Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

రాజమౌళి ప్లాస్మా దానం చేయకపోవడానికి కారణం ఇదే

రాజమౌళి ప్లాస్మా దానం చేయకపోవడానికి కారణం ఇదే
కరోనా నుండి కోలుకొని బయట పడేందుకు ప్లాస్మా ఆయుధంలా పని చేస్తుంది. అయితే ఇటీవల కరోనా వైరస్ సోకిన దర్శకుడు రాజమౌళి ప్లాస్మా దానం చేయలేదు. అందుకు గల కారణాన్ని వివరించారు.తన శరీరం లో యాంటీబాడీస్ కోసం పరీక్షలు చేయించు కోగా, ఐజిజి లెవెల్స్ 8.62 ఉన్నాయి అని, ప్లాస్మా దానం చేయాలి అంటే 15 కంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపారు.
అయితే సంగీత దర్శకుడు కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే కరోనా వైరస్ నుండి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేయాలి అని, ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలి అని కోరారు.

Post a Comment

0 Comments