Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష హీరోగా ఇంట్రడ్యూజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నేడు బెల్లంకొండ గణేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన బర్త్ డే పోస్టర్స్ లో బెల్లంకొండ గణేష లుక్ అందరనీ ఎట్రాక్ట్ చేస్తోంది. సూపర్ స్టైలిష్ లుక్ లో గణేష్ కనిపిస్తుండటం, గడ్డంతో హస్కీ హెయిర్ స్టైల్ తో బెల్లంకొండ గణేష్ ఆకట్టుకోవడంతో ఈ బర్త్ డే పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేష మొదటి సినిమా రాబోతుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే సరికొత్త తరహా ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తుండగా ఫేమ్ రదన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీగా చేస్తున్నారు.

Post a Comment

0 Comments