Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అక్షయ్ కుమార్, కియారా అద్వానీ లక్ష్మి బాంబ్ విడుదల తేదీ ఫిక్స్

అక్షయ్ కుమార్, కియారా అద్వానీ లక్ష్మి బాంబ్ విడుదల తేదీ ఫిక్స్
రాఘవ లారెన్స్ తెరకెక్కించిన సూపర్ హిట్ హారర్ చిత్రం 'కాంచన' తెలుగు మరియు తమిళ్ లో భారీ హిట్ కావడంతో ఇప్పుడు హిందీ లో కూడా రీమేక్ చేస్తున్నారు. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో విడుదలకు సిద్ధం అయ్యింది కానీ ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది మాత్రం ఇన్ని రోజులు ఖరారు చెయ్యలేదు. కానీ ఇప్పుడు మొత్తానికి ఈ చిత్రం స్ట్రీమింగ్ రిలీజ్ కు ఒక డేట్ ను తెచ్చుకుంది. ఈ చిత్రం అనుకున్నట్టుగానే దీపావళి విడుదలకి సిద్ధం అయింది. నవంబర్ 9న ఈ లక్ష్మి బాంబ్ విడుదల కానుందని అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో ఖరారు చేశారు. బాలీవుడ్ నుంచి ఒక భారీ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది, అక్షయ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

Post a Comment

0 Comments