Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెగా స్టార్

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెగా స్టార్
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు సెప్టెంబర్ 22తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 42 సంవత్సరాలు పూర్తయింది. ఆగష్టు 22 తాను ప్రాణం పోసుకున్న పుట్టినరోజు అయితే మరోకటి సెప్టెంబర్ 22న తాను నటించిన మొట్ట మొదటి చిత్రం 'ప్రాణం ఖరీదు' తో రెండో సారి ప్రాణం పోసుకున్న రోజు అని, తన తొలి చిత్రం విడుదల కాబడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణం అయిన అభిమానుల అందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞ్యతలు తెలియజేస్తున్నాని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

Post a Comment

0 Comments