Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన యంగ్ డైరెక్టర్ సుజీత్ పెళ్లి

గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన యంగ్ డైరెక్టర్ సుజీత్ పెళ్లి
యంగ్ డైరెక్టర్ సుజీత్ తన గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ ప్రవల్లిక రెడ్డితో ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే సుజీత్ నిన్న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఆత్మీయల మధ్య ప్రవల్లిక ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
సుజీత్, ప్రవల్లిక పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు గత రాత్రి నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే తన పెళ్లికి సంబంధించి సుజీత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం గోపీచంద్ నటించబోయే చిత్రం కోసం సుజీత్ యువి క్రియేషన్స్‌తో ఒక ప్రాజెక్ట్‌లో సంతకం చేసినట్లు వార్తకు వస్తున్నాయి.

Post a Comment

0 Comments