Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ముగ్గురు అయిన విరుష్క జంట

ముగ్గురు అయిన విరుష్క జంట
కడుపుతో ఉన్న అనుష్క శర్మ, తన భర్త విరాట్ కోహ్లీ తో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ, 'త్వరలో మేము ముగ్గురం కాబోతున్నాం అని, జనవరి 2021న డెలివరీ' అని చెప్పింది. అనుష్క శర్మ ట్వీట్‌కి కామెంట్ల వర్షం కురుస్తుంది. సోషల్ మీడియాలో అనుష్క, విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ల మోత మోగిస్తున్నారు.

Post a Comment

0 Comments