Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పవన్ కళ్యాణ్ - వకీల్ సాబ్ - ఫాన్స్ కి పండగ

పవన్ కళ్యాణ్ - వకీల్ సాబ్ - ఫాన్స్ కి పండగ
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలుకు చెందిన అధికారిక అప్డేట్స్ ను ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. 'వకీల్ సాబ్' యూనిట్ నుంచి అప్డేట్ రావడం పక్కా అయ్యిపోయింది. ఈ చిత్రానికి పని చేస్తున్న సంగీత దర్శకుడు థమన్ ఒక హింట్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చే బుధవారం కావడంతో ఆరోజును హైలైట్ చేస్తూ థమన్ ట్వీట్ చేసాడు. కానీ మరి ఆరోజు ఏ అప్డేట్ తో వకీల్ సాబ్ యూనిట్ వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంజలి, నివేతా థామస్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Post a Comment

0 Comments