Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

జాంబీ రెడ్డి గా తేజ సజ్జ

జాంబీ రెడ్డి గా తేజ సజ్జ
తన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న వైవిధ్య ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ 'జాంబీ రెడ్డి' ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కావాల్సిన హైప్ ను తెచ్చుకున్నారు. అలా మొన్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరు కి విషెష్ చెప్తూ ఒక చిరు జాంబీలా కనిపించిన ఒక పోస్టర్ తో తెలిపారు. ఇప్పుడు మొత్తానికి ఆ టి షర్ట్ వేసుకున్న తేజ సజ్జ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. కాగా దీనికి ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. తేజ సజ్జ ఇప్పుడు 'జాంబీ రెడ్డి'గా ఎలా కనిపించనున్నాడో చూడాలి మరి.

Post a Comment

0 Comments