Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సెప్టెంబర్ 2వ వారంలో షూటింగ్ మొదలుపెట్టనున్న రాధే శ్యామ్ టీమ్

సెప్టెంబర్ 2వ వారంలో షూటింగ్ మొదలుపెట్టనున్న రాధే శ్యామ్ టీమ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ రెండవ వారం నుంచే తిరిగి ప్రారంభించనున్నామని దర్శకుడు రాధాకృష్ణ స్వయంగా అనౌన్స్ చేసాడు. ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఈ స్వచ్ఛమైన ఎమోషనల్ ప్రేమ కావ్యం వచ్చే ఏడాది వేసవి బరిలో ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Post a Comment

0 Comments