Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తో సత్యదేవ్ కొత్త సినిమా

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తో సత్యదేవ్ కొత్త సినిమా
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలం లోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ నటుడు సత్యదేవ్, తాజాగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 'గుర్తుందా శీతాకాలం' అంటూ మరొక డిఫెరెంట్ కథ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దం అయ్యారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించనుంది. ఇదే విషయాన్ని నటుడు సత్యదేవ్ వెల్లడించారు. నాగ్ శేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం ను నాగ్ శేఖర్ తో పాటుగా భవనరవి నిర్మించనున్నారు.

Post a Comment

0 Comments