Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్ కి సారీ చెప్పిన సాయి ధరమ్ తేజ్

ప్రభాస్ కి సారీ చెప్పిన సాయి ధరమ్ తేజ్
సాయి ధ‌ర‌మ్ తేజ్ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. ఈ లాక్‌డౌన్ టైంలోనే హీరోలు నితిన్, నిఖిల్, దగ్గుబాటి రానా వంటి వారు పెళ్ళిలు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు బ్యాచ్‌లర్‌గా ఉన్న సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు సిగ్న‌ల్ ఇచ్చేశారు.
ఒక్కోసారి మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌దు మ‌రి అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సింగిల్ ఆర్మీ అనే ఓ వాట్సాఫ్ గ్రూప్ నుంచి నిఖిల్, నితిన్, రానా ఒక్కొక్కరు లెఫ్ట్ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభాస్ అన్నా సారీ ఇప్పుడు నా వంతు వచ్చేసింది అంటూ ఆ గ్రూప్ నుంచి సాయిధ‌ర‌మ్ ‌తేజ్ కూడా లెఫ్ట్ అయిపోయారు. అయితే అసలు పెళ్ళి ఎప్పుడు, పెళ్ళి కూతురు ఎవరు అనే దానిపై రేపు ఉదయం 10 గంటలకు క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

Post a Comment

0 Comments