Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

తన 15వ సినిమా ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సాయి ధరమ్ తేజ్

తన 15వ సినిమా ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రాజెక్టులను ఎన్నుకొంటున్నారు. అదే బాటలో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన తన 15 వ చిత్రం ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. 'సిద్ధార్థి నామ సంవత్సరే, బృహ‌స్ప‌తిః సింహరాశౌ స్థిత న‌మ‌యే, అంతిమ పుష్క‌రే' అని సంస్కృత వాక్యంతో ఒక చక్రంలో సాయి తేజ్ ఒక కంటితో చూస్తున్న ఈ పోస్టర్ మంచి హైప్ ను తెచ్చుకుంది.
ఇదిలా ఉండగా తన మోస్ట్ ఫేవరెట్ దర్శకుడు సుకుమార్ తో కలిసి పని చేయడం చాల ఆనందంగా ఉందని సాయి తేజ్ తెలిపారు. అయితే ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుక్కు రైటింగ్స్ లో పని చేసిన యువ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించనున్నారు. అలాగే ఈ మిస్టికల్ థ్రిల్లర్ ను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

Post a Comment

0 Comments