Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

రవితేజ క్రాక్ మూవీ థియేటర్ లోనే రిలీజ్ చేస్తానంటున్న గోపీచంద్ మలినేని

రవితేజ క్రాక్ మూవీ థియేటర్ లోనే రిలీజ్ చేస్తానంటున్న గోపీచంద్ మలినేని
రవితేజ చేస్తున్న 'క్రాక్' పై చాలా ఊహాగానాలు వినిపించాయి. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పవర్ ఫుల్ ఈ కాప్ డ్రామా పై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఊహించని విధంగా మారడంతో ఈ సినిమా కూడా ఓటిటిలో వచ్చేస్తుంది అని రూమర్స్ వినిపించాయి. కానీ వాటన్నిటినీ బ్రేక్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రం థియేటర్స్ లోనే వస్తుంది అని ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.

Post a Comment

0 Comments