Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఈ రోజే షూటింగ్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్

ఈ రోజే షూటింగ్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్
రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న కేజిఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఆగష్టు 26 నుంచి మళ్ళీ పునః ప్రారంభం కానుంది అని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసిన విధంగానే ఈరోజు ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.
అందులోని ఈ రోజు షూటింగ్ లో ప్రకాష్ రాజ్ పాల్గొనడం విశేషం. ఈరోజు నుంచి తాను కూడా మళ్ళీ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్టు ప్రకాష్ రాజ్ వర్కింగ్ ఫోటోల ద్వారా తెలిపారు. చాలా తక్కువమంది సిబ్బందితో ప్రశాంత్ నీల్ ఈ షూట్ ను ప్రారంభించారు.

Post a Comment

0 Comments