Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న నాని, సుధీర్ బాబు V చిత్రం

అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న నాని, సుధీర్ బాబు V చిత్రం
థియేటర్స్ లో విడుదల చెయ్యాలని మొదట మేకర్స్ ప్రయత్నించినా తర్వాత మాత్రం ఎట్టకేలకు డిజిటల్ గానే విడుదలకు రెడీ అయ్యింది. నిన్ననే నాని కూడా నేరుగా ఇంటికే తమ చిత్రాన్ని తీసుకొస్తామని హింట్ ఇవ్వడంతోనే అందరికీ అర్ధం అయ్యిపోయింది. దీనితో అంతా ఊహించినట్టుగానే చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమింగ్ కు రానున్నట్టు ప్రకటించేసారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ముహూర్తం ఫిక్స్ చేసారు.
ఈ చిత్రంలో నివేత థామస్ మరియు అదితి రావ్ హైదరీ ఫిమేల్ లీడ్ లో కనిపించనుండగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.

Post a Comment

0 Comments