Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మెగా స్టార్ చిరంజీవికి మొదటి గిఫ్ట్ ఇచ్చిన మోహన్ బాబు

మెగా స్టార్ చిరంజీవికి మొదటి గిఫ్ట్ ఇచ్చిన మోహన్ బాబు
నిన్న మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో మోహన్ బాబు చిరుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు శుభాకాంక్షలతో పాటుగా చిరంజీవికి మొట్ట మొదటి సారిగా ఒక గిఫ్ట్ ను కూడా ఇచ్చారు. 'నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి' అని మెగా స్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments