Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పుట్టినరోజు కానుకగా మెగా స్టార్ చిరంజీవి ఆచార్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పుట్టినరోజు కానుకగా మెగా స్టార్ చిరంజీవి ఆచార్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది
ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రం లో చిరు దేవాదాయ శాఖ లో జరిగే అవినీతి పై పోరాడే ఉద్యోగి గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల తో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ సైతం ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Post a Comment

0 Comments