Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఓటీటీ లో విడుదల కానున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి

ఓటీటీ లో విడుదల కానున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి
కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖి' టీజర్ కి మంచి స్పందన రావడంతో ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రానికి మంచి ధర ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి వారు 13 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం కూడా నేరుగా ఓటిటి లోనే విడుదలయ్యే సూచనలు ఉన్నట్టు కూడా ఇప్పుడు సమాచారం.

Post a Comment

0 Comments