Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అల్లు అర్జున్ బుట్ట బొమ్మ పాటకి యూట్యూబ్ లో అరుదైన రికార్డు

అల్లు అర్జున్ బుట్ట బొమ్మ పాటకి యూట్యూబ్ లో అరుదైన రికార్డు
అల వైకుంఠపురం చిత్రం తో అల్లు అర్జున్ మొదటి రోజు నుండి అనేక రికార్డ్ లను క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. ఈ చిత్రం లోని అన్ని పాటలు కూడా సౌత్ ను షేక్ చేశాయి. అయితే బుట్ట బొమ్మ పాటకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.
యూట్యూబ్ లో ఆల్ టైమ్ టాప్ 100 సాంగ్స్ లో బుట్ట బొమ్మ పాట 7వ స్థానం సొంతం చేసుకుంది. అయితే అల్లు అర్జున్ అభిమానులు మరొకసారి ఈ ఘనత సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా పూజ హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి జాని మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించిన సంగతి అందరికీ తెలిసిందే.

Post a Comment

0 Comments