నట వారసుడిగా టాలీవుడ్ కి పరిచయమైన మహేష్ బాబు స్టార్ గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న మహేష్ తన తండ్రి కృష్ణను ఎంతగానో ప్రేమిస్తారు. కాగా మహేష్ నేడు తన తండ్రితో కలిసున్న ఓ పిక్ పంచుకున్నారు. ఆ పిక్ లో తండ్రి కొడుకులు నవ్వులు చిందిస్తుండగా కృష్ణ చిరునవ్వును మహేష్ ఎంతో విలువైనదిగా వర్ణించారు.
0 Comments