Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మార్పు ఇంట్లోనే ప్రారంభమవుతుంది - మహేష్ బాబు

మార్పు ఇంట్లోనే ప్రారంభమవుతుంది - మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ఏదో ఒక సోషల్ మెసేజ్ తన ద్వారా ఫ్యాన్స్‌కి, ప్రజలకు చేరవేస్తూనే ఉంటాడు. అయితే నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం సందర్భంగా పచ్చదనాన్ని పెంపొందించండి అదే ఈ ప్రపంచాన్ని రక్షిస్తుంది అనేలా ఓ మెసేజ్ ఇచ్చారు.
అంతేకాదు నీటిని ఆదా చేయండి, రీసైక్లింగ్, వ్యర్థాలను ఉపయోగించడం, పునరుత్పాదక శక్తిని వాడండి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని చెబుతూ ప్రారంభించడానికి ముందు ఒకదానిని ఎంచుకోండి! ఈ ప్రపంచ సంక్షోభ సమయంలో మనల్ని మనం రక్షించుకుంటూనే, ప్రకృతిని కూడా పరిరక్షించడం మరియు రక్షించడం గుర్తుంచుకోండని మార్పు అనేది మన ఇంట్లోనే ప్రారంభమవుతుందని ట్వీట్ చేశారు.

Post a Comment

0 Comments