Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్ 20 టైటిల్ మరియు పోస్టర్ విడుదల

ప్రభాస్ 20 టైటిల్ మరియు పోస్టర్ విడుదల
ప్రభాస్ 20 వ చిత్ర ఫస్ట్ లుక్ పై అప్డేట్. జులై 10వ తేదీ ఉదయం 10:10 నిమిషాలకు ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రభాస్ ఈ విషయం ఫ్యాన్స్ తో పంచుకున్నారు. దీనితో మరో రెండు రోజులలో ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్న అప్డేట్ వచ్చేస్తుంది.
ఇక ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా 1960 ల కాలం నాటి సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరక్కుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ రాధే శ్యామ్ అంటూ ప్రచారం జరుగుతుంది.

Post a Comment

0 Comments