Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఆగష్టు లో సెట్స్ పైకి వెళ్లనున్న అక్షయ్ కుమార్ సినిమా

ఆగష్టు లో సెట్స్ పైకి వెళ్లనున్న అక్షయ్ కుమార్ సినిమా
కరోనా సంక్షోభంలో కూడా తన సినిమా చిత్రీకరణను ఆపకుండా చేసిన మొదటి స్టార్ హీరో దేశంలోనే అక్షయ్ కుమార్ ఒక్కడే. ఇప్పుడు మరోసారి, అక్షయ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా ప్రవాహంలో కూడా మరో సినిమా షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నాడు. తన కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు.
వాషు భగ్నాని నిర్మాణంలో అక్షయ్ ‘బెల్ బాటమ్’ అనే సినిమా చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆగస్టు నెలలో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి చిత్రబృందం ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటుంది.

Post a Comment

0 Comments