రకుల్ ప్రీత్ సింగ్ కొత్తగా పేట ఇండియా, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కోసం కొత్తగా ఫోటో షూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని ప్రేరేపించడానికి, మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఫోటో షూట్ చేసింది.
శివాగ్ని కులకర్ణి - కెమరామెన్, ఆశిష్ భోగి - హెయిర్ స్టైలిస్ట్, సలీమ్ సయెద్ - మేకప్, నిధి జేశ్వని - డిసైనర్, పాపా డోన్'ట్ ప్రేత్చ్ - ఫుట్వేర్, వీరందరూ కలిసి రకుల్ ప్రీత్ సింగ్ ని మరింత అందంగా కనపడేలా చేసారు.
0 Comments