Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్ యోగా టీచర్ సెంథిల్ కుమార్ సతీమణి

ప్రభాస్ యోగా టీచర్ సెంథిల్ కుమార్ సతీమణి
ప్రముఖ యోగ ట్రైనర్ రూహి యోగా డే ను పురస్కరించుకొని..ఓ స్పెషల్ వీడియో పంచుకున్నారు. హీరో ప్రభాస్ యోగా టీచర్ రూహి… ఎలా తన వృత్తితో మెరుగైన ఫలితాలు సాధించడానికి.. ఏకాగ్రత సాధించడానికి సహకరించారో వివరించిన వీడియో ట్విట్టర్ లో పంచుకున్నారు. రూహి ప్రభాస్ కి యోగా టీచర్ గా ఉన్నారన్న విషయం నేడు బహిర్గతం అయ్యింది. అలాగే తన స్టూడెంట్స్ లో ప్రభాస్ అధ్బుతం అని చెప్పడం విశేషం. ఈ యోగా ట్రైనర్ రూహి రాజమౌళి దగ్గర సినిమాటోగ్రాఫర్ గా ఉన్న సెంథిల్ కుమార్ సతీమణి.

Post a Comment

0 Comments