Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్ సినిమా ఫాంటసీ కాదు ఫిక్షనల్

ప్రభాస్ సినిమా ఫాంటసీ కాదు ఫిక్షనల్
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ మూవీ ప్రకటించినప్పటి నుండి ఈ చిత్ర కథపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సోసియో ఫాంటసీ స్టోరీ అని బాగా ప్రచారం జరిగింది. మానవునికి, దేవకన్యకు పుట్టి అధ్బుత శక్తులు కలిగిన యువకుడిగా ప్రభాస్ కనిపిస్తాడనే పుకారు బాగా వినిపించింది.
లేటేస్ట్ సంగతి ఏమిటంటే, ఈ సినిమాలో థర్డ్ వరల్డ్ వార్ నేపథ్యంలో తెరక్కుతుందట. ఈ థర్డ్ వరల్డ్ వార్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్ ను కూడా హైదరాబాద్ లోనే రూపొందిస్తారని తెలుస్తోంది.ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొరకు దాదాపు 400 కోట్ల మేరకు బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత అశ్వనీదత్ గా ఉండగా, 2020 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022 సమ్మర్ లో విడుదల కానుంది.

Post a Comment

0 Comments