Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

త్వరలో నితిన్ పాన్ ఇండియా సినిమా

త్వరలో నితిన్ పాన్ ఇండియా సినిమా
త్వరలో నితిన్ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. దీనికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా 'పవర్ పేట' అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తీయాలి అని అనుకుంటున్నారు. పొలిటికల్ టచ్ తో సాగే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో నితిన్ 20 ఏళ్ళ యువకుడిగా, 40 ఏళ్ళ వ్యక్తిగా, 60 ఏళ్ళ వ్యక్తిగా కనిపించనున్నాడు. అందుకోసం ఇంటర్నేషనల్ సినిమాల్లో పనిచేసిన మేకప్ ఆర్టిస్ట్ ని రప్పించాలని అనుకుంటున్నారట.

Post a Comment

0 Comments