Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఆగష్టు నెలలో జరగనున్న నితిన్ పెళ్లి

ఆగష్టు నెలలో జరగనున్న నితిన్ పెళ్లి
యూత్ స్టార్ నితిన్ కూడా ఇప్పుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన నితిన్ గత కొన్నాళ్ల క్రితమే తనకు కాబోయే భార్య షాలిని కందుకూరిని పరిచయం చేసి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ మరియు అంతర్జాతీయ నిలిపివేయడంతో దుబాయ్ లో ఉండే వారు ఇక్కడకి రావడానికి వీలు పడలేదు.
ఒకవేళ వచ్చినట్టయితే చిన్నగానే ఇద్దరు పెద్దల సమక్షంలో హైదరాబాద్ ఓట్ కట్స్ లో పెళ్లి చేయాలని భావించారు. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం వచ్చే జులై తర్వాత కానీ ఆగష్టు నెలలో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆషాడం తర్వాత ఎప్పుడైతే మంచి ముహూర్తం కుదురుతుందో అప్పుడు పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులను కూడా పూర్తి చేస్తున్నారు.

Post a Comment

0 Comments