Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కరోనా మహమ్మారి పై జాగ్రత్తలు చెప్పిన మహేష్ బాబు

కరోనా మహమ్మారి పై జాగ్రత్తలు చెప్పిన మహేష్ బాబు
కరోనా మహమ్మారి పై మొదటి రోజు నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కరోనా నివారణ పై అవగాహన పెంచడానికి మహేష్ తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మహేష్ తాజాగా ట్వీట్ చేస్తూ లాక్ డౌన్ సడలించబడిన తరువాత, కేసులు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మనం మనల్ని, మన చుట్టుపక్కల ప్రజలను కూడా రక్షించుకునే సమయం ఇది. దయచేసి బయటికి వచ్చేటప్పుడు ఎప్పుడూ ముసుగు ధరించండి. అలాగే మీ పరిసరాల గురించి కూడా తెలుసుకోండి, దయచేసి సామాజిక దూరాన్ని పాటించండి అని ఆరోగ్య సేతు యాప్ లింక్ ను కూడా పోస్ట్ చేశారు.

Post a Comment

0 Comments