Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఎమోషనల్ అండ్ సైకో థ్రిల్లర్ గ కీర్తి సురేష్ పెంగ్విన్ ట్రైలర్

ఎమోషనల్ అండ్ సైకో థ్రిల్లర్ గ కీర్తి సురేష్ పెంగ్విన్ ట్రైలర్
ఈ రోజే కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ట్రైలర్ విడుదల చేశారు. దట్టమైన అడవిలో తప్పిపోయిన కొడుకు కోసం పడే తల్లి ఆవేదనే ఈ చిత్రం అని తెలుస్తుంది. సైకో కిల్లర్ ని ఒంటరిగా ఎదిరించే మహిళగా కీర్తి పాత్ర కనిపిస్తుంది. ఇక సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రలో కీర్తి అద్భుతంగా నటించింది. మొత్తంగా పెంగ్విన్ ఎమోషనల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించగా, ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించారు. ఈనెల 19నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

Post a Comment

0 Comments